ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్ తిలకించేందుకు స్టేడియంకు వచ్చిన జై షా, నారా లోకేష్

ABN, Publish Date - Mar 30 , 2025 | 04:24 PM

విశాఖపట్నంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ తిలకించేందుకు క్రికెట్ స్టేడియం చేరుకున్న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తనయుడు, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ జై షాతోపాటు ఏపీ విద్య, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్.

1/4

విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు క్రికెట్ స్టేడియం చేరుకున్న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తనయుడు, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ జై షాతోపాటు ఏపీ విద్య, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్. వీరికి స్వాగతం పలుకుతోన్న ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణ అధికారులు

2/4

స్టేడియంలో ఏపీ మంత్రి నారా లోకేష్‌కు స్వాగతం పలుకుతోన్న ఐపీఎల్ నిర్వహణ అధికారులు

3/4

స్టేడియంలో.. కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మామగారు, టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తిని జై షాకు పరిచయం చేస్తున్న మంత్రి నారా లోకేష్

4/4

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును జై షాకు పరిచయం చేస్తున్న మంత్రి నారా లోకేష్

Updated Date - Mar 30 , 2025 | 04:24 PM