Home » IPL 2025
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో గుర్తుండిపోయే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, తన ఐపీఎల్ ప్రయాణానికి గుడ్‌బై చెప్పేశాడు. ధోని కంటే ఎక్కువ మనీ తీసుకుంటున్న అశ్విన్ ఎందుకు అలా చెప్పాడు, ఎంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఐపీఎల్ టైటిల్ గెల్చుకున్న తర్వాత ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియం వద్ద 'విక్టరీ సెలబ్రేషన్స్' ఏర్పాటు చేయగా తొక్కిసలాటకు దారితీసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర వివరణ ఇచ్చారు. ఈ విషాదానికి నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్పష్టం చేశారు.
RCB Stampede: ఆ రిపోర్టను కర్ణాటక హైకోర్టుకు ఇచ్చింది. చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం ఆర్సీబీనేనని స్పష్టం చేసింది. పోలీసుల నుంచి సరైన అనుమతులు తీసుకోకుండా.. పోలీసులను సంప్రదించకుండా ఆర్సీబీ విక్టరీ పెరేడ్ చేయడానికి పూనుకుందని పేర్కొంది.
ఆర్సీబీ జట్టు మరో అరుదైన ఘనతను అందుకుంది. ఐపీఎల్-2025 టైటిల్‌ను గెలుచుకున్న కోహ్లీ టీమ్.. ఇప్పుడు సీఎస్‌కేను దాటేసి మరో రేర్ ఫీట్ నమోదు చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
లీగ్ క్రికెట్‌లో అతిపెద్ద సమరానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రపంచలోని బడా లీగ్ విన్నర్ టీమ్స్ అంతా ఓ ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సన్‌రైజర్స్ కో-ఓనర్ కావ్యా మారన్ మరోమారు అభిమానుల మనసులు గెలుచుకున్నారు. ఒక్క కామెంట్‌తో ఫ్యాన్స్ హృదయాలు దోచుకున్నారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
డివిల్లీర్స్ అనగానే ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ గుర్తుకొస్తుంది. ఆ జట్టు తరఫున డివిల్లీర్స్ ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే డివిల్లీర్స్ ఐపీఎల్ కెరీర్ మాత్రం ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుతో మొదలైంది. 2008-10 మధ్యలో ఢిల్లీ టీమ్ తరఫున ఏబీడీ ఆడాడు.
ఓ ఆర్సీబీ స్టార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సుల వర్షం కురిపించి ప్రత్యర్థుల్ని అందులో ముంచెత్తాడు. భారీ షాట్లే లక్ష్యంగా బౌలర్లతో ఆటాడుకున్నాడు.
భారత క్రికెట్ బోర్డు కొత్త నిబంధనలు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇవి గనుక అమల్లోకి వస్తే ఫ్రాంచైజీలకు దబిడిదిబిడేనని సమాచారం. మరి.. బీసీసీఐ తీసుకొచ్చే నయా రూల్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
ఆర్సీబీ జట్టుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు తీసిన ఈ వీడియోలో బెంగళూరు ప్లానింగ్ చేసిన తీరు చూస్తే మతి పోవాల్సిందే.