ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Helicopter Crash: గిర్రున తిరుగుతూ కుప్పకూలిన హెలికాఫ్టర్.. నలుగురి మృతి

ABN, Publish Date - Nov 09 , 2025 | 11:33 AM

రష్యాలో హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు.

రష్యాలో ఇటీవల జరిగిన ఓ హెలికాఫ్టర్ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేఏ-226 అనే చాపర్ తోకభాగం విరగడంతో కాస్పియన్ సముద్రతీరంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్ సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మగ్గురు పిల్లలూ ఉన్నట్టు తెలుస్తోంది.

క్లిజ్యార్ నుంచి ఇజ్జెర్బాష్‌కు వెళ్తున్నహెలికాఫ్టర్‌ తోకభాగం విరిగిపోవడంతో అమాంతం గాల్లో చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో పైలట్ దాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడానికి విఫలయత్నం చేశాడు. ఇంతలో అందులోంచి మంటలు చెలరేగడంతో కుప్పకూలింది. సమాచారం అందుకున్న అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపుచేస్తూనే పలువురిని రక్షించారు. అయితే.. సాంకేతిక లోపం తలెత్తడోంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్

డీఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ డీ వాట్సన్ కన్నుమూత

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 09 , 2025 | 11:33 AM