ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

UTF Protests: విద్యారంగ సమస్యలపై నేడు యూటీఎఫ్‌ నిరసనలు

ABN, Publish Date - May 12 , 2025 | 05:26 AM

పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణ, బదిలీలు, పదోన్నతులపై విద్యాశాఖ వైఖరికి నిరసనగా యూటీఎఫ్‌ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపట్టనుంది. ప్రధాన సమస్యలపై చర్చలు జరపకపోవడం మీద విద్యార్థి సంఘం మండిపడింది

అమరావతి, మే 11(ఆంధ్రజ్యోతి): పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణ, బదిలీలు, పదోన్నతులపై విద్యాశాఖ వైఖరికి నిరసనగా సోమవారం అన్ని జిల్లాల విద్యాశాఖాధికారుల కార్యాలయాల వద్ద ధర్నాలు, నిరసనలు చేపట్టనున్నట్టు యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతివారం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నిర్వహిస్తున్నా ప్రధాన సమస్యలపై స్పందించకుండా, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.


ఇవి కూడా చదవండి..

పాక్ లో ప్రస్తుత పరిస్థితి .. చైనా శాటిలైట్ చిత్రాలు

Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు

Operation Sindoor: మరికొద్ది గంటల్లో హాట్ లైన్ చర్చలు.. రంగం సిద్ధం..

Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు

India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన

Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్‌నాథ్ సింగ్

For Andhrapradesh news and Telugu News

Updated Date - May 12 , 2025 | 05:26 AM