పాక్ లో ప్రస్తుత పరిస్థితి .. చైనా శాటిలైట్ చిత్రాలు

ABN, Publish Date - May 11 , 2025 | 08:05 PM

పాకిస్థాన్‌లోని నూర్‌ఖాన్ ఎయిర్ బేస్‌కు భారత్ దాడులతో భారీగా నష్టం వాటిల్లింది. భారత్ దాడులపై చైనా తాజాగా చిత్రాలను విడుదల చేసింది.

పాకిస్థాన్‌లోని నూర్‌ఖాన్ ఎయిర్ బేస్‌కు భారత్ దాడులతో భారీగా నష్టం వాటిల్లింది. భారత్ దాడులపై చైనా తాజాగా చిత్రాలను విడుదల చేసింది. ఉద్రిక్తల సమయంలో సమయమనం పాటించిన భారత్.. పాక్ చర్యలను దీటుగా తిప్పికొట్టింది. క్షిపణులు, డ్రోన్లతో పాక్ పలు దాడులు చేయడంతో.. భారత్ ప్రతీకార దాడులకు దిగింది. దీంతో పాక్‌లోని పలు సైనిక స్థావరాలు తీవ్రంగా నష్టపోయాయి. వాటిలో నూర్‌ఖాన్ ఎయిర్ బేస్ భారీగా దెబ్బతింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - May 11 , 2025 | 08:05 PM