ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కేసీఆర్ అందుకే అసెంబ్లీకి వస్తలేడు

ABN, Publish Date - Jan 02 , 2026 | 08:12 AM

సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ప్రాజెక్ట్‌లకు నిధులు, అనుమతుల కోసమే ఢిల్లీ వెళ్తున్నా.. కేసీఆర్ కు రాజకీయ సమాధి తప్పదనే తప్పుడు ప్రచారం చేస్తు్న్నారు. బలమైన వాదనలు వినిపిస్తూ ముందుకు వెళ్తున్నాం అన్నారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నీటి నిలువల గురించి మాట్లాడుతూ.. చంద్రశేఖర్ రావు, హరీష్ రావు ఏమంటున్నారంటే.. జూరాలలో 9 టీఎంసీ నీళ్లు ఉన్నాయి, అందుకే మేము 300 టీఎంసీ ఉండే శ్రీశైలం పోయామని చెబుతున్నారు. నేను ఒక వివరణ ఇవ్వాలనుకుంటున్నా, మూడు రకాల నీటి నిలువలు ఉంటాయి. ఒకటి రిజర్వాయర్, రెండు బ్యారేజ్, మూడ్ డ్యామ్ రిజర్వాయర్.

ఈ వీడియోలు కూడా చూడండి:

2026 లో ఏపీ రెవెన్యూ మంత్రి చేసిన తొలి సంతకంపై చర్చ

ఏపీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టుల బాట..!

Updated Date - Jan 02 , 2026 | 08:12 AM