Telangana: గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం
ABN, Publish Date - Dec 14 , 2025 | 07:22 PM
తెలంగాణలో జరిగిన రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఆధిక్యంతో దూసుకుపోతోంది. తొలి దశ ఎన్నికల తరహాలోనే రెండో దశలో బీఆర్ఎస్, బీజేపీ మూడో స్ధానంలో కొనసాగుతున్నాయి.

Updated Date - Dec 14 , 2025 | 07:28 PM