ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump Tariffs: ట్రంప్ దెబ్బకు.. ఆక్వా రైతుల గగ్గోలు..

ABN, Publish Date - Apr 07 , 2025 | 06:42 PM

Trump Tariffs On Aqua Farming: ట్రంప్ టారిఫ్ భారం ఆక్వా రైతులపై పడింది. ఎగుమతి సుంకాల భారం భారీగా పెరగడంతో కుయ్యో.. మొర్రో అంటూ గగ్గోలు పెడుతున్నారు రైతన్నలు..

Trump Tariff Effects On Aqua Farming : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రతీకార సుంకాలు ప్రపంచ దేశాలనే కాదు. ఆక్వా రైతులనూ వణికిస్తున్నాయి. టారిఫ్ పన్ను దెబ్బకు పన్ను భారం విపరీతంగా పెరిగిపోవడంతో ఈ ప్రభావం ఆక్వారంగంపై పడింది. ప్రధానంగా ఎగుమతులపైనే ఆధారపడి రొయ్యలు సాగు చేసేవారి బాధ వర్ణనాతీతంగా ఉంది. ఇప్పటికే ధరలు నేల చూపులు చూస్తుండటంతో దిక్కు తోచక విలవిలలాడుతున్నారు ఆక్వా రైతులు.

Updated Date - Apr 07 , 2025 | 06:43 PM