ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తుస్సుమన్న జగన్ ప్లాన్.. పీపీపీపై వైసీపీ నేతలు రివర్స్

ABN, Publish Date - Dec 01 , 2025 | 09:43 AM

వైసీపీ నేతలకు హడావుడి ఎక్కువ.. ఆదరణ తక్కువ. ముందుగా ఆర్భాటంగా ఆరంభించడం.. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే వెన్ను చూపి వెనుతిరగడం రివాజుగా మారింది. మెడికల్ కాలేజీల విషయంలో ఇదే జరిగింది.

అమరావతి, డిసెంబర్ 1: ఏపీలో కొత్తగా నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని గగ్గోలు పెడుతున్న వైసీపీ నేతల మాటలను ప్రజలు నమ్మడం లేదు. ఈ విషయంలో చంద్రబాబు (CM Chandrababu) సర్కార్‌కే మద్దతు ఇస్తున్నారు. అందుకే పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం తుస్‌మందని పార్టీలోనే వినిపిస్తోంది. ఈ కారణంగానే నిర్ణీత గడువు గత నెల 25 నాటికి కోటి సంతకాలు సేకరించి ఏపీ గవర్నర్‌కు ఇవ్వలేకపోయారా?.. ఉమ్మడి విశాఖలో ఈ కార్యక్రమం విఫలం కావడానికి కారకులు ఎవ్వరు?... ఈ వీడియోలో వీక్షించండి.


ఇవి కూడా చదవండి...

నెల్లూరు, ప్రకాశంకు రెడ్‌ అలెర్ట్‌..

వామ్మో.. లేడీ డాన్లు

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 01 , 2025 | 09:49 AM