ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అనుచితంగా ప్రవర్తించాడంటూ కండక్టర్‌పై ఉద్యోగి దాడి

ABN, Publish Date - Nov 23 , 2025 | 09:59 PM

బస్సు కండక్టర్ తనపై అనుచితంగా ప్రవర్తించారంటూ ఒక మహిళ రచ్చ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అనంతపురం నుంచి కర్నూలు వస్తున్న ఆర్టీసీ బస్సులో డోన్ వద్ద ప్రభుత్వ ఉద్యోగిని బస్సు ఎక్కారు.

బస్సు కండక్టర్ తనపై అనుచితంగా ప్రవర్తించారంటూ ఒక మహిళ రచ్చ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అనంతపురం నుంచి కర్నూలు వస్తున్న ఆర్టీసీ బస్సులో డోన్ వద్ద ప్రభుత్వ ఉద్యోగిని బస్సు ఎక్కారు. విధుల్లో ఉన్న కండెక్టర్.. తనను తోసి అనుచితంగా ప్రవర్తించాడంటూ ఆరోపిస్తూ మండిపడింది. ఆ తర్వాత కండక్టర్‌కు , మహిళకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. దీంతో డ్రైవర్ బస్సును డోన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లాడు. పోలీసులు నచ్చ చెప్పడంతో బస్సు బయలుదేరింది.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

మీ పెత్తనమేంటి..?

విచారణలో నోరు విప్పని ఐ బొమ్మ రవి..

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 23 , 2025 | 10:11 PM