ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Women Complaint: వెనుకనుంచి పట్టుకొని.. మహిళపై రెండేళ్లుగా వేధింపులు

ABN, Publish Date - Nov 04 , 2025 | 05:15 PM

నిజామాబాద్ జిల్లాలో ఓ మహిళకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. గత రెండేళ్ల నుంచి ఇద్దరు సదరు మహిళను లైంగిక వేధిస్తున్నారు. దంత వైద్యుడు అమర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి గంగాధర్ పై నిజామాబాద్ సీపీ సాయి చైతన్యకి బాధిత మహిళ ఫిర్యాదు చేసింది

నిజామాబాద్, నవంబర్ 4: నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మహిళలు, అమ్మాయిలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్న కొందరు వెధవల బుద్ధి మారడం లేదు. కొందరు యువతులు ధైర్యంగా ముందుకు వచ్చి.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ మహిళకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. గత రెండేళ్ల నుంచి ఇద్దరు వ్యక్తులు.. సదరు మహిళను లైంగిక వేధిస్తున్నారు. దంత వైద్యుడు అమర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి గంగాధర్ పై నిజామాబాద్ సీపీకి బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. న్యూడ్ కాల్స్ చేయాలంటూ వేధిస్తున్నారని బాధితురాలు ఆవేదన చెందింది. రెండేళ్ల నుంచి ఆ ఇద్దరు టార్చర్ పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేశారు.


ఇవి కూడా చదవండి..

ఆ నిబంధన వద్దే వద్దు

సినిమాల్లో సామాజిక స్పృహ కొరవడింది..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 04 , 2025 | 05:15 PM