పంచాయతీ ఎన్నికల్లో అన్నదమ్ముల సవాల్!
ABN, Publish Date - Dec 08 , 2025 | 07:48 PM
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. పలువురు అభ్యర్థులు తమదైన శైలీలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. పలు పంచాయతీల్లో సొంత కుటుంబ సభ్యులే అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. పలువురు అభ్యర్థులు తమదైన శైలీలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. పలు పంచాయాతీల్లో సొంత కుటుంబంలోని సభ్యులే అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. తల్లీ కూతురు, భార్యాభర్తలు, తోడికోడలు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ పంచాయతీలో సర్పంచ్ గా పోటీ చేసేందుకు ఓ మహిళా అమెరికా నుంచి వచ్చింది. సంగారెడ్డి జిల్లాలోని ఓ సర్పంచ్ స్థానంకు దివ్వాంగులు పోటీ పడుతున్నారు. నల్గొండ జిల్లా ఎడవెల్లిలో సర్పంచ్ పదవి కోసం ఓ వ్యక్తి పోస్టల్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఖమ్మం జిల్లాలో వైరాలో ఇద్దరు అన్నాదమ్ముల మధ్య పోటీ ఏర్పడింది. ఎవరు గెలుస్తారా? అని అందరీలో ఆసక్తి నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కూకట్‌పల్లి అభివృద్ధిపై కవిత షాకింగ్ కామెంట్స్
కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై హరీష్ రావు సంచలన కామెంట్స్
Updated Date - Dec 08 , 2025 | 07:48 PM