Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్ట్ పై తెలంగాణ రచ్చ
ABN, Publish Date - Jun 04 , 2025 | 12:33 PM
పోలవరం బనకచర్ల పనులను వేగంగా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు దీన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా పరిగణిస్తున్నారు.
పోలవరం బనకచర్ల పనులను వేగంగా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు దీన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా పరిగణిస్తున్నారు. రాయలసీమ వాసుల కష్టాల తీరేందుకు ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి తీరుతామని ప్రకటించారు. మరోవైపు మిగులు జలాలకు, వరద జలాలకు తేడా తెలియని కొందరు నేతలు.. పోలవరం, బనకచర్ల ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - Jun 04 , 2025 | 12:33 PM