ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rajini: జగన్‌‌ను కలిశాక సింగయ్య భార్య మాటల్లో మార్పు..!

ABN, Publish Date - Jul 03 , 2025 | 10:13 AM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్‌లో జనసేన నాయకురాలు రజినీ, తెలుగుదేశం నేతలు ఇవాళ(గురవారం) సింగయ్య మృతికి సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్‌లో జనసేన నాయకురాలు రజినీ, తెలుగుదేశం నేతలు ఇవాళ(గురవారం) సింగయ్య మృతికి సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించారు. సింగయ్య చనిపోతే ఎందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సింగయ్య చనిపోయి చాలా రోజుల అవుతోందని అన్నారు. అయితే జగన్‌ను సింగయ్య భార్య కలిశాక.. ఆమె మాటల్లో చాలా మార్పు వచ్చిందని చెప్పుకొచ్చారు. సింగయ్య మృతిపై ఏపీ ప్రభుత్వం విచారణ చేస్తోందని అన్నారు.


ఇవి కూడా చదవండి:

ఉద్యోగులకు ఉచిత వసతి పొడిగింపు

రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు

For More AP News and Telugu News

Updated Date - Jul 03 , 2025 | 10:18 AM