మూడు విడతల్లో 400 పైగా కేసులు నమోదు
ABN, Publish Date - Dec 17 , 2025 | 08:59 PM
సిద్ధిపేట జిల్లాలో మూడో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా మొత్తంగా 508 గ్రామ పంచాయతీలకు, అదే విధంగా 4508 వార్డులకు ఎన్నికలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 399 ఎక్సైజ్ కేసులు నమోదయ్యాయి. 3000 మందిని బైండోవర్ చేశారు.
సిద్ధిపేట జిల్లా, డిసెంబర్ 17: జిల్లాలో మూడో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా మొత్తంగా 508 గ్రామ పంచాయతీలకు, అదే విధంగా 4508 వార్డులకు ఎన్నికలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 399 ఎక్సైజ్ కేసులు నమోదయ్యాయి. 3000 మందిని బైండోవర్ చేశారు. పంచాయతీ ఎన్నికలపై జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హైమావతి కీలక విషయాలు వెల్లడించారు. ఆమె తెలిపిన పూర్తి వివరాల కోసం పై వీడియోను వీక్షించండి.
ఇవి కూడా చదవండి..
హోటల్లో ప్రియుడితో భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కన్నీరు పెట్టుకున్న భర్త..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 36ల మధ్యలో 63 ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..
Updated Date - Dec 17 , 2025 | 08:59 PM