Operation Kagar: ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్.. భారీగా మావోయిస్టుల లొంగుబాటు
ABN, Publish Date - Oct 17 , 2025 | 10:30 AM
ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టులు భారీ ఎత్తున లొంగిపోతున్నారు. మొన్న అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ అభయ్‌తో పాటూ 61 మంది మావోయిస్టులు లొంగిపోగా.. నిన్న ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ పోలీసుల ఎదుట 50 మంది, విద్యాపూర్ జిల్లాలో మరో 140 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టులు భారీ ఎత్తున లొంగిపోతున్నారు. మొన్న అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ అభయ్‌తో పాటూ 61 మంది మావోయిస్టులు లొంగిపోగా.. నిన్న ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ పోలీసుల ఎదుట 50 మంది, విద్యాపూర్ జిల్లాలో మరో 140 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ముఖ్య నాయకుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న కూడా ఉన్నారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - Oct 17 , 2025 | 10:30 AM