ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చరిత్రలో కలిసిపోయిన సికింద్రాబాద్ ఐకానిక్ భవనం..

ABN, First Publish Date - 2025-02-14T13:51:19+05:30

హైదరాబాద్‌లోని ఐకానిక్ భవనాల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒకటి. నగరానికే తలమానికింగా ఉన్న ఈ పురాతన భవాన్ని ఆధునికీకరణ పనుల్లో భాంగా కూల్చేశారు.

హైదరాబాద్‌లోని ఐకానిక్ భవనాల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒకటి. నగరానికే తలమానికింగా ఉన్న ఈ పురాతన భవాన్ని ఆధునికీకరణ పనుల్లో భాంగా కూల్చేశారు. ఈ భవనాన్ని 1874లో అప్పటి నిజాం పాలకులు నిర్మించారు. ఈ భవనం 1916 వరకూ నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వేకు ప్రధాన కేంద్రంగా ఉండేది. స్వాతంత్ర్యం అనంతరం 1951లో ఎన్టీఎస్ఆర్‌ను జాతీయం చేయడంతో .. 1952లో ఈ రైల్వే స్టేషన్ ప్రధాన భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రస్తుతం ఈ భవనాన్ని కూల్చేశారు. సుమారు రూ.700 కోట్లతో అత్యాధునిక వసతులతో రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2025-02-14T13:51:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising