Vijay Devarakonda: ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక
ABN, Publish Date - Oct 04 , 2025 | 12:24 PM
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో జంటగా ప్రేక్షకులను అలరించిన వెండితెర హిట్ పెయిర్ నిజ జీవితంలోనూ ఒక్కటవ్వనున్నారు. టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ, పుష్ప చిత్రంతో నేషనల్ క్రష్‌గా మారిన రష్మికమందన వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో జంటగా ప్రేక్షకులను అలరించిన వెండితెర హిట్ పెయిర్ నిజ జీవితంలోనూ ఒక్కటవ్వనున్నారు. టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ, పుష్ప చిత్రంతో నేషనల్ క్రష్‌గా మారిన రష్మికమందన వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ బంధం ఉందంటూ ఎన్నాళ్లుగానో చక్కర్లు కొడుతున్న ఊహాగాహానాలు నిజమయ్యాయి. వీరిద్దరికీ ఉదయం హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరిగినట్లు సమచారం. పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - Oct 04 , 2025 | 12:24 PM