Home » Rashmika mandanna
రష్మిక మందన్న... ఈసారి రెండు విధాలుగా వార్తల్లోకి వచ్చింది. తెర వెనక... తన సన్నిహితుడు, సహనటుడైన విజయ్ దేవరకొండతో ఎంగేజ్‌మెంట్ జరిగిందనేది ఒకటైతే... తెర ముందు... ఈసారి పంథా మార్చి ప్రేక్షకులను భయపెట్టేందుకు ‘థామా’తో సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆమె పంచుకొన్న కొన్ని ఆసక్తికర ముచ్చట్లివి...
సంక్రాంతి విన్నర్ గా చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన 'వాల్తేరు వీరయ్య' నిలిచింది. (Waltair Veerayya declared as Sankranthi Winner) వాల్తేరు వీరయ్య 13వ తేదీన విడుదల అయింది, కాగా మొదటి నుండే హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఈ సినిమా ముందుకు దూసుకుపోయింది. ఈ సినిమాలో వీరయ్యగా చిరంజీవి తన పాత చిరంజీవిని ఒకసారి గుర్తు చేసినట్టుగా బాగా నటించటంతో పాటు, సన్నివేశాలు అన్నీ అలా ఉండేలా తీసాడు దర్శకుడు బాబీ కొల్లి.
ఘన విజయాన్ని చాటి చూసిన ఈ 'పుష్ప' సినిమా పార్టు 2 కోసం ఒక్క భారతదేశ ప్రేక్షకులే కాదు, ప్రపంచంలోనే చాలామంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పార్ట్ 2 షూటింగ్ కూడా గత సంవత్సరం (2022) లోనే మొదలెడతారు అని అనుకున్నారు కానీ, మొదలెట్టలేదు
అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప 2’ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లడానికి సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ రెండోవారంలో బ్యాంకాక్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణతో రెగ్యులర్ షూటింగ్ మొదలు కావాల్సింది.