ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

150 years of Vande Mataram: వందేమాతరం స్మారకోత్సవాలను ప్రారంభించిన ప్రధాని మోదీ

ABN, Publish Date - Nov 07 , 2025 | 10:36 AM

భారతీయుల్లో స్వాతంత్ర్యోద్య స్ఫూర్తిని నింపిని వందేమాతర గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ ఏడాది ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

భారతీయుల్లో స్వాతంత్ర్యోద్య స్ఫూర్తిని నింపిని వందేమాతర గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ ఏడాది ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఉదయం 9.30 గంటలకు ప్రధాని ఈ వార్షికోత్సవాలను ప్రారంభించారు. అలాగే ఈ కార్యక్రమంలో జాతీయ గేయానికి అంకితమైన ప్రత్యేక నాణెం, పోస్టల్ స్టాంప్‌ను ప్రధాని ఆవిష్కరించారు. ఈ ప్రత్యేక కార్యక్రమాలను 2025 నవంబర్ 7వ తేదీ నుంచి.. 2026 నవంబర్ 7 వరకు కొనసాగనున్నాయి.

Updated Date - Nov 07 , 2025 | 11:40 AM