YCP: పోలీస్ కస్టడీకి వైసీపీ నేత
ABN, Publish Date - May 23 , 2025 | 01:59 PM
వైసీపీ నేత మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
వైసీపీ నేత మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. భూకబ్జా, హత్యాయత్నం కేసులో రెండు రోజుల పాటు కిషోర్‌ను పోలీసులు ప్రశ్నించనున్నారు. గుంటూరు జైలు నుంచి కిషోర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - May 30 , 2025 | 03:01 PM