MLC Kavitha: వందల మందితో చర్చలు.. కవిత కొత్త పార్టీపై క్లారిటీ
ABN, Publish Date - Sep 20 , 2025 | 12:47 PM
కొత్త పార్టీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పార్టీ పెట్టే ముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారని, పార్టీ పెట్టే ముందు ప్రస్తుతం తానూ అదే చేస్తున్నా అంటూ మీడియా చిట్‌చాట్‌లో కవిత స్పష్టం చేశారు.
కొత్త పార్టీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పార్టీ పెట్టే ముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారని, పార్టీ పెట్టే ముందు ప్రస్తుతం తానూ అదే చేస్తున్నా అంటూ మీడియా చిట్‌చాట్‌లో కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన లేదన్న ఆమె.. తనతో టచ్‌లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్ట్ చాలా పెద్దదని చెప్పారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - Sep 20 , 2025 | 12:48 PM