Telangana Assembly: ఎమ్మెల్సీల మధ్య ఆసక్తికర చర్చ..నేహా శర్మ పేరుతో పలువురి నేతలకు వీడియో కాల్స్
ABN, Publish Date - Mar 12 , 2025 | 02:01 PM
తెలంగాణ అసెంబ్లీలో హనీ ట్రాప్‌పై ఎమ్మెల్యేల మధ్య చర్చ జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను టార్గెట్‌గా చేసుకుని హనీట్రాప్ చేస్తున్నారని ఆరోపించారు. నేహాశర్మ పేరుతో పలువురు నేతలకు ఫోన్లు వస్తున్నాయని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో హనీ ట్రాప్‌పై ఎమ్మెల్యేల మధ్య చర్చ జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను టార్గెట్‌గా చేసుకుని హనీట్రాప్ చేస్తున్నారని ఆరోపించారు. నేహాశర్మ పేరుతో పలువురు నేతలకు ఫోన్లు వస్తున్నాయని అన్నారు. ఇటీవల నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి ట్రాప్ కాల్ రావడంతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. హనీట్రాప్ చేసిన వ్యక్తులను ఇవాళ మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ పోలీసులు తీసుకుని వచ్చారు.
మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ విమర్శలు
కేసీఆర్‌ను ఉద్దేశించి గవర్నర్ పరోక్ష కామెంట్స్
సీఐడీ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి
For More AP News and Telugu News
Updated Date - Mar 12 , 2025 | 02:06 PM