Home » Vemula Veeresham
తెలంగాణలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని ప్రభుత్వ విప్ వేముల వీరేశం తెలిపారు. రైతులకు బీజేపీ ఓ శనిలా తయారైందని విమర్శించారు.
బీజేపీ నాయకులు చేసేది దద్దమ్మల యాత్ర అని ప్రభుత్వ విప్ వేముల వీరేశం వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు డ్రామా చేస్తున్నారని.. యాత్రలు చేసే వాళ్లు వస్తుంటారు, పోతుంటారని అన్నారు.
రేవంత్ రెడ్డి విజన్ ఉన్న నాయకుడని ప్రభుత్వ విప్ వేముల వీరేశం కొనియాడారు. దక్షిణాది రాష్ట్రాలను అప్రమత్తం చేసిన నాయకుడు రేవంత్ అని అన్నారు.
పార్లమెంట్‌లో తెలంగాణ విభజనను ఎంపీ తేజస్వి సూర్య అవమానిస్తుంటే టీబీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు.
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం బండపాలెంలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. సీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తున్న వేదిక అకస్మాత్తుగా కుప్పకూలింది.
మాజీ మంత్రి హరీశ్ రావు ఎప్పటికీ సీఎం కాలేరని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. పార్టీకి అధ్యక్షుడయ్యే స్థాయి లేని హరీశ్... ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీలో హనీ ట్రాప్‌పై ఎమ్మెల్యేల మధ్య చర్చ జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను టార్గెట్‌గా చేసుకుని హనీట్రాప్ చేస్తున్నారని ఆరోపించారు. నేహాశర్మ పేరుతో పలువురు నేతలకు ఫోన్లు వస్తున్నాయని అన్నారు.
Congress MLA: తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా ఎమ్మెల్యేకే ఊహించని షాక్ ఇచ్చారు సైబర్ నేరగాళ్లు. అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో సైబర్ నేరగాళ్లు చేసిన పనికి ఖంగుతినడం ఎమ్మెల్యే వంతైంది.
మంత్రులను ఆహ్వానించేందుకు వెళుతున్న తనని అడ్డుకుని అవమానించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు.