ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నిప్పులు కక్కుతూ నింగిలోకి LVM3 బాహుబలి రాకెట్

ABN, Publish Date - Dec 24 , 2025 | 09:43 AM

శ్రీహరికోటలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి LVM-3 M6 బాహుబలి ప్రయోగం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ బ్లూ బర్డ్ బ్లాక్-2ను ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో ప్రయోగించింది.

శ్రీహరికోటలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి LVM-3 M6 బాహుబలి ప్రయోగం విజయవంతమైంది. బుధవారం ఉదయం 8.54 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ బ్లూ బర్డ్ బ్లాక్-2ను ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో ప్రయోగించింది. ఈ బ్లూ బార్డ్ బ్లాక్ 2.. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా 4G, 5G సేవలు అందించనుంది. ఎల్‌వీఎమ్ 3 రాకెట్ సిరీస్‌లో ఇది తొమ్మిదోవ ప్రయోగం. ఇస్రో చరిత్రలోనే భారీ ఉపగ్రహమని అభివర్ణిస్తున్నారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

ఈవీ బస్సు ‘పల్లెవెలుగు’ అయినా ఏసీనే

నీ పిల్లలు లండన్ లో.. నిన్ను నమ్ముకున్న వాళ్ళు జైల్లో

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 24 , 2025 | 09:49 AM