Home » AP Secretariat Employees Association
ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి కురాషా పోటీల్లో ధర్మవరం విద్యార్థిని సింధు ప్రతిభ కనబరచి జా తీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్టు జీవీఈ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల హెచఎం సుమన తెలిపారు. ఇటీవల అనంత పురం సమీపంలోని మాంటి స్సోరి పాఠశాలలో నిర్వహించిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి కురాషా పోటీల్లో తమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న సింధు పాల్గొన్నారు.
యూనస్ బంగ్లా తాత్కాలిక పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పాక్‌కు చేరువవుతూ చైనాకు వంతపాడుతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్పర్సన్ జనరల్ సాహిర్ షంపాద్ మీర్జా ఇటీవల బంగ్లాలో పర్యటించారు.
ధన త్రయోదశి రోజు.. జస్ట్ ఇలా చేయడం వల్ల శ్రీలక్ష్మీ కటాక్షం కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇటీవల పూర్తయ్యాయి. ఇక తిరుచానూరులో కొలువు తీరిన శ్రీపద్మావతి అమ్మవారి బ్రహోత్సవాల ప్రారంభానికి రంగం సిద్ధమవుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు ఎప్పుడు ప్రారంభకానున్నాయో.. టీటీడీ వెల్లడించింది.
డయాబెటిస్ ఉన్నవారు ఇడ్లీ-దోస తినడం మంచిదేనా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
కొత్త కారు కొనుక్కుని షికారు చేయాలను కుంటున్నారా? షోరూమ్‌కు వెళ్లడానికి సిద్ధమవుతున్నారా..
రష్యాను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఇటీవల రష్యా కమ్చాట్కా తీరంలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత ఏకంగా 8.8గా నమోదైంది. తాజాగా మంగళవారం ఉదయం అదే కమ్చాట్కా తీరంలో మరోసారి భూకంపం సంభవించింది.
దళారుల మాటలు నమ్మి దుబాయి వెళ్లిన గోదావరి యువకులు ఇక్కట్ల పాలయ్యారు. నిలువ నీడ కూడా లేకుండా ఉన్న తమను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
జాతీయ భద్రత, దేశ సార్వభౌమాధికారం అనేవి రాజకీయ విభేదాలకు అతీతమమని అభిషేక్ బెనర్జీ చెప్పారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా అధికారంలో ఉన్న ప్రభుత్వంతో తమకు విభేదాలు ఉండొచ్చని, కానీ నా దేశం, నా దేశ భద్రత విషయానికి వచ్చేటప్పటికి శక్తివంచన లేకుండా పోరాడతామని అన్నారు.
Pehalgam Terror Attack: పహల్గాంలోని ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. భారత్‌లోని పాకిస్థానీలు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అందుకు గడువు విధించింది. కానీ దీనిపై భారత్ కాస్తా వెనక్కి తగ్గింది.