Nimisha Priya: కాపాడుకోలేమా..? యెమెన్‌లో కేరళ నర్సుకు మరణశిక్ష
ABN, Publish Date - Jul 11 , 2025 | 07:06 AM
కేరళ నర్స్ నిమిషా ప్రియకు యెమెన్‌లో ఉరి శిక్ష అమలు చేయనున్నారు. ఆమెని మనం కాపాడుకోవడానికి ఇంకా నాలుగైదు రోజులు మాత్రమే ఉన్నాయి.
కేరళ నర్స్ నిమిషా ప్రియకు యెమెన్‌లో ఉరి శిక్ష అమలు చేయనున్నారు. ఆమెని మనం కాపాడుకోవడానికి ఇంకా నాలుగైదు రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో నిమిషా ప్రియని మనం కాపాడుకోలేమా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పరదేశీయులు వేధించినా మనం సైలెంట్‌గా ఉండాల్సిందేనా. అసలు అరబ్ దేశాల్లో భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి. పూర్తి వివరాల కోసం ఈ కథనం చూడండి.
ఈ వీడియోలను వీక్షించండి..
తిట్టడం, తిట్టించుకోవడం ఇదే నల్లపురెడ్డి హాబీ
విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులు
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jul 11 , 2025 | 07:10 AM