విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులు

ABN, Publish Date - Jul 10 , 2025 | 10:13 PM

ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఒక్కొక్కరి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.

ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఒక్కొక్కరి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జులై 12వ తేదీన సిట్ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే రెండు సార్లు విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.

ఈ వీడియోలను వీక్షించండి..

కాపాడుకోలేమా..? యెమెన్‌లో కేరళ నర్సుకు మరణశిక్ష

తిట్టడం, తిట్టించుకోవడం ఇదే నల్లపురెడ్డి హాబీ

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 10 , 2025 | 10:13 PM