ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్

ABN, Publish Date - Dec 29 , 2025 | 12:34 PM

తెలంగాణ అసెంబ్లీ శీతాకాలం సమావేశాలు ప్రారంభమయ్యాయి. సుమారు తొమ్మిది నెలల విరామం తర్వాత సభకు హాజరయ్యారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. అయితే.. అసెంబ్లీలో ఒక ఆసక్తికర పరిణాం చోటు చేసుకుంది.

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ దాదాపు 9 నెలల విరామం తర్వాత అసెంబ్లీ సమావేశాని హాజరయ్యారు. సభలోకి సీఎం రేవంత్ రెడ్డి రాగానే నేరుగా కేసీఆర్ వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా కరచాలనం చేశారు. ఇదిలా ఉంటే.. సభ ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ తిరిగి వెళ్లిపోయారు.

ఈ వీడియోలు చూడండి:


ప్రారంభమైన ఏపీ మంత్రి మండలి సమావేశం

ట్రైన్ లో మంటలు రాగానే చైన్ లాగా.. తర్వాత ఏం జరిగిందంటే..?

Updated Date - Dec 29 , 2025 | 12:34 PM