ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Racha Ravi: ప్లీజ్ నన్ను వదిలేయండి.. మంగ్లీ పార్టీలో నేను లేను..

ABN, Publish Date - Jun 12 , 2025 | 10:53 AM

మంగ్లీ పుట్టిన రోజు వేడుకల్లో తాను పాల్గొనలేదని జబర్దస్త్ నటుడు రచ్చ రవి అన్నారు. తనకు ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. దయచేసి ఆ ఇష్యూలో తన పేరు వాడొద్దని విన్నవించుకున్నాడు.

మంగ్లీ పుట్టిన రోజు వేడుకల్లో తాను పాల్గొనలేదని జబర్దస్త్ నటుడు రచ్చ రవి అన్నారు. తనకు ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. దయచేసి ఆ ఇష్యూలో తన పేరు వాడొద్దని విన్నవించుకున్నాడు.

ప్రముఖ సింగర్‌ మంగ్లీ బర్త్‌డే వేడుకల్లో గంజాయి సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. బర్త్‌ డే సందర్భంగా మంగ్లీ బుధవారం హైదరాబాద్‌ సమీపంలోని చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో విదేశీ మద్యంతో పాటూ గంజాయి కూడా సరఫరా చేశారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సదరు రిసార్ట్‌పై దాడి చేసి, పలు విదేశీ మద్యం బాటిళ్లను సీజ్ చేశారు.

Updated Date - Jun 12 , 2025 | 11:09 AM