ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మావోయిస్ట్ హిడ్మా మృతితో విజయవాడలో హై అలర్ట్.!

ABN, Publish Date - Nov 18 , 2025 | 02:44 PM

విజయవాడలో మావోల కలకలం రేగడంతో నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. నగరంలోని ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు కొత్త ఆటోనగర్ ను ఆధీనంలోకి తీసుకుని సోదాలు నిర్వహిస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: విజయవాడలో మావోల కలకలం రేగడంతో నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు నగరంలోని కొత్త ఆటోనగర్‌ను ఆధీనంలోకి తీసుకుని సోదాలు చేపట్టాయి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 27 మంది మావోలు ఓ భవనాన్ని షెల్టర్‌గా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తుండటంతో.. పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో 12 మంది మహిళలూ ఉన్నారు. వీరు నాలుగు ప్రాంతాల్లో డంప్‌లు ఏర్పాటు చేసినట్టు సమాచారం అందగా.. పోలీసులు విస్తృతంగా దర్యాప్తు సాగిస్తున్నారు.

Updated Date - Nov 18 , 2025 | 03:02 PM