Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన
ABN, Publish Date - Aug 12 , 2025 | 10:02 PM
తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడడం లేదు. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడడం లేదు. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
Updated Date - Aug 12 , 2025 | 10:05 PM