ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Thammareddy Bharadwaja: నేనేమీ డబ్బులు తినలేదు.!

ABN, Publish Date - Dec 05 , 2025 | 09:46 PM

చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో నివేదికపై సినీ నిర్మాత తమ్మారెడ్డి భరజ్వాద స్పందించారు. గతంలో చిత్రపురి కమిటీలో సభ్యుడిగా ఉన్నందుకే తన పేరు నివేదికలో ఉందని చెప్పారు. తానేమీ డబ్బులు తినలేదని అన్నారు. అది తన బాధ్యతారాహిత్యంగా భావిస్తున్నానని చెప్పారు.

చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో నివేదికపై సినీ నిర్మాత తమ్మారెడ్డి భరజ్వాద స్పందించారు. గతంలో చిత్రపురి కమిటీలో సభ్యుడిగా ఉన్నందుకే తన పేరు నివేదికలో ఉందని చెప్పారు. తానేమీ డబ్బులు తినలేదని అన్నారు. అది తన బాధ్యతారాహిత్యంగా భావిస్తున్నానని చెప్పారు. తనకు ఇప్పుడు బర్డెన్ అయినా నివేదికలో తెలిపిన ప్రకారం డబ్బులు కట్టేందుకు సిద్ధమే అంటున్నారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - Dec 05 , 2025 | 09:46 PM