Home » Viral Video
చుట్టూ పచ్చని కొండలు.. ఆహ్లాదాన్ని పంచే ప్రకృతి అందాలు.. ఆ మధ్యలో మధురంగా పాట పాడుతున్న ముగ్గురు చిన్నారులు! వారి గానం, చిలిపి హావభావాలు ఇప్పుడు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఓ బాలీవుడ్ పాటను ఆలపిస్తూ లక్షలాది మంది మనసులు గెలుచుకున్న ఆ చిన్నారుల గురించి...
విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. పని వేళల్లోనే గాఢంగా నిద్రపోతూ కనిపించారు. రాజస్థాన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ కావడానికి కొందరు చిత్రవిచిత్రమైన రీతిలో వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ చేసిన వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
అమెరికాలో ఓ పాము మూడు గోల్ఫ్ బంతులను మింగేసింది. అక్కడి పశువైద్యులు సర్జరీ లేకుండానే వాటిని బయటకు తీశారు.
ఢిల్లీ ప్రజా పనుల శాఖ మంత్రి పర్వేశ్ వర్మకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జపాన్ బుల్లెట్ ట్రైన్లు అంటే వేగం, సాంకేతికత, కచ్చితత్వానికి పెట్టింది పేరు. అయితే హయాబుసా షింకాన్సెన్‌లో ప్రయాణం మాత్రం సాధారణ బుల్లెట్ రైలు ప్రయాణానికి పూర్తి భిన్నమైనది. సముద్రం అడుగున నిర్మించిన భారీ టన్నెల్ గుండా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ ఇంజినీరింగ్ అద్భుతానికి నిదర్శనంగా హయాబుసా నిలుస్తోంది.
మైట్రో టికెట్ బాక్సులో ఓ పిల్లి హాయిగా నిద్రిస్తోంది. ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇటీవలి కాలంలో చాలా సంస్థలు తమ ఉద్యోగుల ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నాయి. జిమ్ సభ్యత్వం, ఆరోగ్య పరీక్షలు, ఫిట్‌నెస్ కార్యక్రమాలు వంటి ప్రోత్సాహకాలు అందిస్తుంటాయి. అయితే దక్షిణ కొరియాలోని ఓ కంపెనీ తమ ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది.
పశ్చిమ బెంగాల్‌లో నాలుగు రోజుల వయసున్న ఏనుగు పిల్లను అటవీశాఖ అధికారులు, స్థానిక మత్స్యకారులు సాహసోపేతంగా రక్షించారు. తీస్తా నదిలో ప్రవాహానికి కొట్టుకుపోయిన ఆ గున్న ఏనుగును రక్షించి దానిని తల్లితో విజయవంతంగా కలిపారు.
ఆఫీస్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి తనకు తొలి స్నేహితుడిగా మారిన విషయాన్ని కోమల్ అనే యువతి సోషల్ మీడియాలో పంచుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.