మహాదేవుడి పాటకి భక్తులతో కలిసి సద్గురు డ్యాన్స్..
ABN, Publish Date - Feb 16 , 2026 | 07:52 AM
కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో జరిగిన మహా శివరాత్రి వేడుకలు అత్యంత వైభంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఆధ్యాత్మిక గురువు సద్దురు జగ్గీ వాసుదేవ్ భక్తులతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో జరిగిన మహా శివరాత్రి వేడుకల సందర్భంగా ‘సౌండ్స్ ఆఫ్ ఈషా’ బృందం ఆలపించిన మహాదేవ, శంభో సాంగ్స్‌కి ఆధ్యాత్మిక గురువు సద్దురు జగ్గీ వాసుదేవ్ వేదికపై భక్తులతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం 6 గంటల వరకు ఈ వేడుకలు నిర్విరామంగా సాగాయి. ఈ వేడుకలో ప్రముఖ కళాకారులు తమ పాటలతో భక్తులను ఉత్తేజ పరిచారు.
ఈ వీడియోలు చూడండి:
ఆదియోగి ముందు శివ తాండవం! హారతి ఇస్తూ డ్యాన్స్‌తో అదరగొట్టారు!
పరిపూర్ణమైన జీవితం అంటే తినడం, పడుకోవడం మాత్రమే కాదు.
Updated at - Feb 16 , 2026 | 08:03 AM