ప్రెగ్నెన్సీ సమయంలో ఎంతసేపు..?

ABN, Publish Date - Feb 18 , 2026 | 07:29 AM

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. అంతేకాకుండా చాలా మంది మహిళలు మానసిక ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కొంటుంటారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి మహిళకు ప్రెగ్నెన్సీ సమయం చాలా కీలకం. ఈ సమయంలో వారిలో ఎన్నో రకాల మార్పులు వస్తుంటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో వాకింగ్ చేయాలా, వద్దా? అన్న సందేహాలు చాలా మందిలో ఉంటాయి. ప్రెగ్నెన్సీ హెల్త్ కోచ్ మంకీరత్ కవర్ ప్రకారం.. వాకింగ్ మంచి ఆప్షన్. నడక తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా శిశువు అభివృద్ధి, రక్త ప్రసరణ, ప్రసవానికి సిద్ధం కావడానికీ సహాయపడుతుంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.


ఈ వీడియోలు చూడండి:

రేష‌న్ కార్డుదారుల ఖాతాలోకి నేరుగా డ‌బ్బులు?

రష్యాకన్నా వెనిజులాఆయిల్ తోనే లాభం

Updated at - Feb 18 , 2026 | 07:56 AM