Home » Health
ఖైనీ, గుట్కా, జర్దా వంటి నమిలే పొగాకు ఉత్పత్తులను వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్ ముందువరసలో ఉందని ఓ తాజా పరిశోధనలో తేలింది.
ఎన్టీఆర్ వైద్య సేవ, ఉద్యోగుల ఆరోగ్య పథకం బిల్లులను ప్రభుత్వం విడుదల చేసింది. బుధవారం నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.250.62 కోట్లు చెల్లించింది. వైద్య సేవ కింద క్లైయిమ్ బిల్లులు, బీడీఎస్ (బిల్ డిస్కౌంట్ సిస్టమ్) కింద రూ.227.69 కోట్లు...
హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోతున్న దృష్ట్యా హెల్త్‌కేర్ సెక్యూరిటీ అనేది నేడు కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన బాధ్యతగా మారిపోయింది. ప్రీప్లాన్‌తో ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం ద్వారా ఈ ఉపద్రవాన్ని అధిగమించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో వై రల్, డెంగ్యూ జ్వరాలు చాపకింద నీరులా విజృంభిస్తుండడంతో పల్లె ప్రజలు జ్వరాలతో పడకేస్తున్నారు.
అధిక రక్తపోటు ఉన్నవారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు ఉండే పండ్లను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. అయితే బీపీ ఉన్నవారికి అరటిపండు మంచిదా? నారింజ మంచిదా? ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసుకుందాం..
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం, ఒత్తిడి, పొగతాగడం, మద్యం సేవించడం వంటి కారణాలతో చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి.
అధునాతన సీటీసీఏ, సీటీ-ఎఫ్ఎఫ్ఆర్ సాంకేతికతలతో గుండె రక్తనాళాల్లోని బ్లాకేజీలను సమగ్రంగా అంచనా వేయవచ్చని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఎండీ, చీఫ్ కార్డియాలజీ డాక్టర్ రమేష్ బాబు తెలిపారు.
వైరల్ జ్వరం, జలుబు, గొంతు నొప్పి తగ్గిపోయినా.. కొంతమందికి దగ్గు మాత్రం వెంటనే తగ్గదు. అసలు వైరల్ జ్వరం తర్వాత దగ్గు ఎందుకు తగ్గదు? ఎప్పుడు వైద్యులని సంప్రదించాలి? తెలుసుకుందాం..
ఏపీ వ్యాప్తంగా ఆహార భద్రత శాఖ ఆకస్మికంగా సోదాలు నిర్వహించింది. ఈ మేరకు పలు హోటళ్ళు, రెస్టారెంట్ల యాజమాన్యాలపై కేసులు నమోదు చేసింది.
రోగుల రద్దీ, మందుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మంగళగిరి ఎయిమ్స్ ఫార్మసీ సేవలను మరింత విస్తరించింది. జన ఔషధి కేంద్రంలో ఏడు కౌంటర్లు, అమృత్ ఫార్మసీలో 14 కౌంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.