Home » Health news
స్నానం చేసిన వెంటనే ఆహారం తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుందా? ఆరోగ్య సమస్యలు వస్తాయా?.. ఆయుర్వేదం ఏం చెబుతోంది?.. సైన్స్ ఏం అంటోంది?..
బొప్పాయి పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనందరికీ తెలుసు. కానీ, రాత్రిళ్లు బొప్పాయి తినటం మంచిదేనా?. ఒకవేళ రాత్రి పూట బొప్పాయి పండును తినటం వల్ల కలిగే లాభాలు ఏంటి?.. నష్టాలు ఏంటి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
జున్ను అధిక పోషక విలువలను కలిగి ఉంటుంది. ఇది గర్భిణీకి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఇమ్యునోగ్లోబులిన్ అధికంగా ఉంటుంది.
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది, కానీ ఇది మంచి పద్ధతి కాదు. అలా తాగితే గ్యాస్, అసిడిటీ, కడుపు మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
విటమిన్స్ లోపం ఉంటే జట్టు విపరీతంగా ఊడిపోతుంది. మరీ ముఖ్యంగా బయోటిన్ లోపం ఉంటే జుట్టుపై చాలా ప్రభావం పడుతుంది. జుట్టుకు అవసరమైన కెరాటిన్‌ను తయారు చేయటంలో బయోటిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
దంతాల తొలగింపు అనేది ఒక సాధారణ దంత ప్రక్రియ. కానీ చికిత్స తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే సమస్య పెరిగి నయం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. అందుకే డెంటిస్ట్ పన్ను తీసేశాక ఈ కింది చిట్కాలు తప్పక అనుసరించండి.
కేరళ కోజికోడ్ జిల్లాలో మెదడు తినే అమీబా కేసులు దడ పుట్టిస్తున్నాయి. కొత్తగా మూడు అరుదైన PAM కేసులు నమోదయ్యాయి. తొమ్మిదేళ్ల బాలిక ఇప్పటికే చనిపోగా, మూడు నెలల శిశువుతో సహా మరో ఇద్దరు ప్రాణాల కోసం పోరాడుతున్నారు.
Nail Polish Side Effects: నేడు చిన్న పిల్లల దగ్గరి నుంచి ముసలివాళ్ల వరకు నెయిల్ పాలిష్ వాడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెయిల్ పాలిష్ వాడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది.
ఈ మధ్య సమయం లేదనే కారణంతో ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినే వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా ఉద్యోగాల్లో బిజీగా ఉండేవాళ్లు బయటి తిండికి అలవాటు పడిపోతున్నారు. బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ పరిమితికి మించి తినేస్తున్నారు. అయితే, ఈ జంతువు మాంసం అతిగా తింటే పేగులు కుళ్లిపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
సౌందర్య చికిత్సలన్నీ ప్రమాదకరమైనవి కావు. నిజానికి తగిన అర్హతలు, అనుభవం, సామర్థ్యం ఉన్న వైద్యుల పర్యవేక్షణలో ఈ చికిత్సలతో అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు.