• Home » Health tips

Health tips

Junnu: గర్భిణులకు జున్ను మంచిదేనా..?

Junnu: గర్భిణులకు జున్ను మంచిదేనా..?

జున్ను అధిక పోషక విలువలను కలిగి ఉంటుంది. ఇది గర్భిణీకి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఇమ్యునోగ్లోబులిన్ అధికంగా ఉంటుంది.

Fennel and Sweets: హోటళ్లలో భోజనం తర్వాత సోంపు, చక్కెర మిఠాయిలు ఎందుకు పెడతారో తెలుసా.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Fennel and Sweets: హోటళ్లలో భోజనం తర్వాత సోంపు, చక్కెర మిఠాయిలు ఎందుకు పెడతారో తెలుసా.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

భోజనం తర్వాత సోంపు, చక్కెర మిఠాయిలు తినడం పెద్దల కాలం నుంచి సాంప్రదాయంగా వస్తోంది. అయితే దీని వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..

Youthful Skin: యవ్వన చికిత్సలు ఆచితూచి

Youthful Skin: యవ్వన చికిత్సలు ఆచితూచి

సౌందర్య చికిత్సలన్నీ ప్రమాదకరమైనవి కావు. నిజానికి తగిన అర్హతలు, అనుభవం, సామర్థ్యం ఉన్న వైద్యుల పర్యవేక్షణలో ఈ చికిత్సలతో అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు.

Blood Pressure: రక్తపోటు అకస్మాత్తుగా పడిపోతే వెంటనే ఇలా చేయండి..

Blood Pressure: రక్తపోటు అకస్మాత్తుగా పడిపోతే వెంటనే ఇలా చేయండి..

Low Blood Pressure Remedies: అధిక రక్తపోటుతో పోలిస్తే తక్కువ రక్తపోటు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా హఠాత్తుగా బీపీ డౌన్ అయినప్పుడు రక్తపోటు వెంటనే సాధారణ స్థితికి వచ్చేందుకు ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవండి.

Lady finger: బెండకాయతో ఈ 5 ఆహార పదార్థాలును ఎప్పుడూ తినకండి..

Lady finger: బెండకాయతో ఈ 5 ఆహార పదార్థాలును ఎప్పుడూ తినకండి..

బెండకాయతో ఈ 5 ఆహార పదార్థాలును తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అది శరీరంపై విష ప్రభావాన్ని చూపుతుందని, ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Summer Skin Care: వేసవిలో చర్మం చెక్కుచెదరకుండా

Summer Skin Care: వేసవిలో చర్మం చెక్కుచెదరకుండా

వేసవిలో చర్మ సమస్యలు అధికంగా తలెత్తుతాయి. వీటిని నివారించేందుకు తగిన జాగ్రత్తలు, ఆహార నియమాలు పాటించడం అవసరం

Banana for BP: అరటితో బిపి దూరం

Banana for BP: అరటితో బిపి దూరం

అరటిలో ఉన్న పొటాషియం అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకో అరటిపండు తినడం వల్ల బిపి నియంత్రణలో ఉంటుంది

Happy Life: ఈ టిప్స్‌తో మీ జీవితం సంతోషమయమం

Happy Life: ఈ టిప్స్‌తో మీ జీవితం సంతోషమయమం

ఆరోగ్యం అనగానే అందరి మదిలో ముందుగా మెదిలేది మంచి ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం. కానీ మంచి ఆరోగ్యానికి కారణమైన అతి ముఖ్యమైన మానసిక ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచించకపోవడం తగినంత ప్రాధాన్యతను ఇవ్వకపోవడం బాధాకరమైన విషయం.

Copper VS Steel Water Bottle: రాగి వాటర్ బాటిల్ VS స్టీల్ వాటర్ బాటిల్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్..

Copper VS Steel Water Bottle: రాగి వాటర్ బాటిల్ VS స్టీల్ వాటర్ బాటిల్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్..

Copper VS Steel Water Bottle: ప్రతి ఒక్కరూ నీటిని తాగడానికి ప్లాస్టిక్, స్టీల్, రాగి ఇలా రకరకాల బాటిళ్లను ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం హానికరం అనే ఉద్దేశంతో ఇప్పుడు చాలా మంది స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా రాగి వాటర్ బాటిళ్లనే వాడుతున్నారు. ఈ రెండు రకాల బాటిళ్లలో ఏది మంచిది? ఎందుకు అనే విషయాలపై పూర్తి సమాచారం మీకోసం..

Drinking Water: భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం తప్పా.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..

Drinking Water: భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం తప్పా.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..

Drinking Water During Eating : భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగకూడదని చాలామంది తరచూ చెప్తూ ఉంటారు. చెప్పడమే కాదు. పాటిస్తారు కూడా. ఇంతకీ ఈ అలవాటు సరైనదేనా? తినేటప్పుడు నీళ్లు తాగాలా? వద్దా? దీనిపై డాక్టర్లు ఏమని చెబుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి