CM Chandrababu Naidu: సచివాలయం ప్రమాద స్థలానికి సీఎం చంద్రబాబు
ABN, First Publish Date - 2025-04-04T14:00:44+05:30
సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ప్రమాదంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ప్రమాదంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సీఎస్, డీజీపీ, ఫైర్ డీజీ.. ప్రమాద కారణాలను సీఎంకు వివరించారు. అలాగే అంతకు ముందు ఘటనా స్థలాన్ని హోంమంత్రి అనిత పరిశీలించారు. ఈ అగ్నిప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - 2025-04-04T14:00:45+05:30 IST