ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi Car Blast: ఢిల్లీ బ్లాస్టర్‌కు ముందు కారు వీడియో వైరల్..

ABN, Publish Date - Nov 11 , 2025 | 09:50 AM

దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట పరిధిలో చోటు చేసుకున్న పేలుడు ఘటనకు సంబంధించి కీలక అప్‌డేట్స్ వెలుగులోకి వస్తున్నాయి. పేలుడు ఘటనకు ముందు కారుకు సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియోలు బయటికి రావడంతో వైరల్ అవుతున్నాయి. సమారు 3 గంటల పాటు కారును అక్కడే పార్క్ చేశారని, నిందితులు కూడా అందులోనే కూర్చున్నట్లు చెబుతున్నారు.

దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట పరిధిలో చోటు చేసుకున్న పేలుడు ఘటనకు సంబంధించి కీలక అప్‌డేట్స్ వెలుగులోకి వస్తున్నాయి. పేలుడు ఘటనకు ముందు కారుకు సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియోలు బయటికి రావడంతో వైరల్ అవుతున్నాయి. సమారు 3 గంటల పాటు కారును అక్కడే పార్క్ చేశారని, నిందితులు కూడా అందులోనే కూర్చున్నట్లు చెబుతున్నారు. హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు జరిగినట్లు అధికారులు గుర్తించారు. పేలుడుకు కొన్ని క్షణాల ముందు ఓ వ్యక్తి కారు నడిపిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

ఈ ఘటనకు సంధించింన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..

Updated Date - Nov 11 , 2025 | 09:50 AM