ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజల వద్దకు పాలన..టీడీపీ ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమం

ABN, Publish Date - Dec 31 , 2025 | 09:24 AM

కూటమి ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. తమ అభ్యర్థుల గెలుపు కోసం ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా పల్నాడు జిల్లాలో ఓ ఎమ్మెల్యే నిర్వహిస్తున్న ఇలాంటి ప్రోగ్రామ్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది.

ఏపీలోని కూటమి ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. తమ అభ్యర్థుల గెలుపు కోసం ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా పల్నాడు జిల్లాలో ఓ ఎమ్మెల్యే నిర్వహిస్తున్న ఇలాంటి ప్రోగ్రామ్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో నిర్వహించిన ప్రజల వద్దకు పాలన, నేడు మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమాల స్ఫూర్తితో ఓ కూటమి ఎమ్మెల్యే చేపట్టిన కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలిచింది. నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందడంతో పాటు రాష్ట్రంలోని మిగిలిన ఎమ్మెల్యేలకు దిక్సూచిగా నిలిచారు. ఆ ఎమ్మెల్యే ఎవరు, ఆయన చేపట్టిన కార్యక్రమం ఏమిటో తెలియాలంటే.. పై వీడియోను వీక్షించండి.

ఈ వార్త కూడా చదవండి..

ద్రాక్షారామ ఘటనపై మంత్రితో మాట్లాడిన సీఎం

వైసీపీ నేతల దర్శనాలపై సోషల్‌ దుమారం

Updated Date - Dec 31 , 2025 | 09:24 AM