కొత్త అల్లుడికి 80 రకాల వంటలతో విందు
ABN, Publish Date - Dec 28 , 2025 | 11:08 AM
క్రిస్మస్ పండగకు ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి అత్తింటి వారు వెరైటీ విందు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన ఏసురాజు అనే యువకుడికి కాకినాడ పేర్రాజు పేటకు చెందిన శాంతికి వివాహం జరిగింది.
క్రిస్మస్ పండగకు ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి అత్తింటి వారు వెరైటీ విందు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన ఏసురాజు అనే యువకుడికి కాకినాడ పేర్రాజు పేటకు చెందిన శాంతికి వివాహం జరిగింది. అసలే కొత్త అల్లుడు పైగా క్రిస్మస్ పండగ కావడంతో.. ఏకంగా 80 రకాల వంటకాలతో విందును ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
ఎలక్షన్ జరగాలని కోరుకున్నాం అదే జరుగుతుంది
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 28 , 2025 | 11:10 AM