ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Liquor shops: మద్యం ప్రియులకో బ్యాడ్ న్యూస్.. రెండు రోజులు దుకాణాలు బంద్‌

ABN, Publish Date - Jul 11 , 2025 | 08:38 AM

ఉజ్జయినీ మహాకాళి బోనాల పండుగ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు మద్యం దుకాణాలు(Liquor shops) బంద్‌ చేస్తున్నట్లు సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌(City Police Commissioner CV Anand) ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్‌ సిటీ: ఉజ్జయినీ మహాకాళి బోనాల పండుగ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు మద్యం దుకాణాలు(Liquor shops) బంద్‌ చేస్తున్నట్లు సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌(City Police Commissioner CV Anand) ఆదేశాలు జారీ చేశారు. 13వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని సీపీ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం కొనాలనుకునే వారికి షాక్.. పెరిగిన బంగారం ధరలు..

నకిలీ పోలీసుల ముఠా గుట్టు రట్టు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 11 , 2025 | 08:38 AM