ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trains: ఆ తేదీల్లో.. హైదరాబాద్‌-రాక్సౌల్‌ రైళ్లు రద్దు

ABN, Publish Date - Jul 30 , 2025 | 07:27 AM

ఆగ్నేయ రైల్వే చక్రధర్‌పూర్‌ డివిజన్‌ ఝార్సుగూడ గూడ్స్‌ యార్డ్‌ పునర్నిర్మాణానికి సంబంధించి నాన్‌-ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్‌: ఆగ్నేయ రైల్వే చక్రధర్‌పూర్‌ డివిజన్‌ ఝార్సుగూడ గూడ్స్‌ యార్డ్‌ పునర్నిర్మాణానికి సంబంధించి నాన్‌-ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణమధ్యరైల్వే(South Central Railway) అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 29, సెప్టెంబర్‌ 12న దర్భంగ-చర్లపల్లి(Darbhanga-Cherlapalli) (17008), సెప్టెంబర్‌ 9న చర్లపల్లి-దర్భంగ(17007) రైలు, ఆగస్టు 21, 28 తేదీల్లో హైదరాబాద్‌-రాక్సౌల్‌(Hyderabad-Rocksaul) (17005), ఆగస్టు 24, 31 తేదీల్లో రాక్సౌల్‌-హైదరాబాద్‌ (17006) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు.

ఆగస్టు 22న వాస్కోడ గామా-జసిధి (17321), ఆగస్టు 25న జసిధి-వాస్కోడ గామా(17322), ఆగస్టు 30న చర్లపల్లి-రాక్సౌల్‌(07051), సెప్టెంబర్‌ 2న రాక్సౌల్‌-చర్లపల్లి(07052), సెప్టెంబర్‌ 1న చర్లపల్లి-రాక్సౌల్‌(Cherlapalli-Rocksaul)(07005), సెప్టెంబర్‌ 4న రాక్సౌల్‌-చర్లపల్లి(07006), సెప్టెంబర్‌ 8న హెచ్‌ఎస్. నాందేడ్‌-సంత్రగచి(12767), సెప్టెంబర్‌ 10న సంత్రగచి-హెచ్‌ఎ్‌స. నాందేడ్‌ (12768) రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

శ్రావణ మాసంలో శుభవార్త.. బంగారం, వెండి ధరల్లో ఊహించని తగ్గింపు!

బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్ష

Read Latest Telangana News and National News

Updated Date - Jul 30 , 2025 | 07:27 AM