ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Air India Flight Cancellation: సాంకేతిక సమస్యతో ఎయిరిండియా విమానం రద్దు

ABN, Publish Date - Jul 20 , 2025 | 04:31 AM

సాంకేతిక సమస్యతో ఎయిరిండియా విమానం రద్దయింది.

Air India Flight Cancellation

రేణిగుంట, జూలై 19 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక సమస్యతో ఎయిరిండియా విమానం రద్దయింది. శనివారం ఉదయం 7.15 గంటలకు హైదరాబాదు నుంచి తిరుపతికి రావాల్సిన ఈ విమానాన్ని శంషాబాద్‌ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రద్దు చేశారు. దీంతో టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు డబ్బు తిరిగి ఇస్తామని, లేదా రేపు ఉదయం విమానానికి పంపుతామని, అత్యవసరమైతే మధ్యాహ్నం విమానం పంపుతామని ఎయిర్‌ ఇండియా యాజమాన్యం తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్

Read Latest Telangana News and National News

Updated Date - Jul 20 , 2025 | 04:31 AM