ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Marriage Funny Video: ఇలాంటి ఊరేగింపును వద్దన్నా చూస్తారు.. ఎలాంటి ఏర్పాట్లు చేశారో మీరే చూడండి..

ABN, Publish Date - May 20 , 2025 | 02:52 PM

ఓ వివాహ కార్యక్రమంలో వరుడు రథంపై కూర్చుని ఊరేగింపులో పాల్గొంటాడు. రథంలో కూర్చోబెట్టి ఊరేగించడంలో వింతేముందీ.. ఇలాంటి పెళ్లిళ్లను రోజూ చూస్తున్నాం కదా.. అనేగా మీ సందేహం. ఈ పెళ్లి ఊరేగింపులో చేసిన ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు.. ఈ వీడియో చూసిన వారంతా.. ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..

వివాహాల్లో అతిథులను అలరించేందుకు చాలా మంది డీజేలు, పాట కచేరీలు, డాన్స్ ప్రోగ్రాంలు తదితర కార్యక్రమాలను నిర్వహించడం చూస్తుంటాం. అయితే ఈ క్రమంలో కొందరు ఖర్చుకు వెనుకాడకుండా ఏవేవో వింత వింత ఏర్పాట్లన్నీ చేసేస్తుంటారు. ఇలంటి వింత వింత సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వివాహానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వివాహ ఊరేగింపులో చేసిన వింత ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఈ పెళ్లికి పిలవకున్నా కూడా వెళ్తారేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వరుడు రథంపై కూర్చుని ఊరేగింపులో (Marriage procession) పాల్గొంటాడు. రథంలో కూర్చోబెట్టి ఊరేగించడంలో వింతేముందీ.. ఇలాంటి పెళ్లిళ్లను రోజూ చూస్తున్నాం కదా.. అనేగా మీ సందేహం.

Viral Video: వీళ్ల తెలివి తగలెయ్య.. ఎయిర్‌పాడ్స్‌ను ఎలా వాడుతున్నారో చూస్తే.. కళ్లు తేలేస్తారు..


వరుడు రథంపై ఊరేగడంలో వింతేమీ లేకున్నా కూడా.. ఆ రథంపై అతడితో పాటూ ఇద్దరు యువతులు పొట్టి దుస్తులు వేసుకుని డాన్స్ చేస్తుంటారు. వరుడి ఎదురుగా వారిద్దరూ నిలబడి, డాన్స్ చేస్తూ ఊరేగింపులో ఉన్న వారిని అలరిస్తుంటారు. ఊరేగింపులో ఇలా విచిత్రంగా రథం పైనే (Young women dance on horse drawn vehicle) అమ్మాయిలు డాన్స్ చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Train Accident Video: రన్నింగ్ రైలు ఎక్కుతున్న వృద్ధుడు.. యువకుడిని పట్టుకోవడంతో.. చివరకు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి పెళ్లి ఊరేగింపును ఇప్పుడే చూస్తున్నాం’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పెళ్లికి పిలకున్నా కూడా వెళ్తారేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 500కి పైగా లైక్‌లు, లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Theft Viral Video: వామ్మో.. ఎంతకు తెగించారు.. బస్సులో వీళ్లు చేసిన చోరీ చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: వీళ్ల తెలివి తగలెయ్య.. ఎయిర్‌పాడ్స్‌ను ఎలా వాడుతున్నారో చూస్తే.. కళ్లు తేలేస్తారు..

Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 20 , 2025 | 02:54 PM