ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Woman Viral Video: ఎందుకొచ్చిందో.. ఎందుకెళ్లిందో.. మెట్రోలో యువతి నిర్వాకం చూసి అంతా షాక్..

ABN, Publish Date - Apr 11 , 2025 | 08:40 AM

మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న ఓ యువతి .. పనిలో పనిగా రీల్ చేయాలని నిర్ణయించుకుంది. ఇంకేముందీ.. చేతిలోని స్మార్ట్ ఫోన్‌ను ఆన్ చేసి బోగీ మధ్యలో పెట్టింది. ఆమె ఫోన్ కింద పెట్టడం చూసి అంతా.. డాన్స్ చేస్తుందేమో అని అనుకున్నారు. చివరకు ఆమె ఏం చేసిందో మీరే చూడండి..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది రీల్స్ చేయడం దినచర్యగా మార్చుకున్నారు. ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా రీల్స్ చేయడం మాత్రం తప్పనిసరి అయిపోయింది. కొందరు తాము చేసే పనులనే రీల్స్ చేసి షేర్ చేస్తుంటే.. మరికొందరు బహిరంగ ప్రదేశాల్లో వివిధ రకాల పనులు చేస్తూ అందరినీ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా, ఓ యువతి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మెట్రోలో ఆమె చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఎందుకొచ్చిందో.. ఎందుకెళ్లిందో.. దీన్ని కూడా రీల్ అంటారా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మెట్రో రైల్లో (Metro Train) ప్రయాణిస్తున్న ఓ యువతి (young woman) .. పనిలో పనిగా రీల్ చేయాలని నిర్ణయించుకుంది. ఇంకేముందీ.. చేతిలోని స్మార్ట్ ఫోన్‌ను ఆన్ చేసి బోగీ మధ్యలో పెట్టింది. ఆమె ఫోన్ కింద పెట్టడం చూసి అంతా.. డాన్స్ చేస్తుందేమో అని అనుకున్నారు.

Lion VS Buffalo: పడుకున్న దున్నపోతును పలకరించిన సింహం.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


రెండు వైపులా కూర్చన్న వారంతా ఆమె ఏం చేస్తుందబ్బా.. అని ఆసక్తిగా ఎదురుచూడసాగారు. అయితే ఫోన్ కింద పెట్టి, కెమెరా ఆన్ చేసిన ఆమె.. ఆ తర్వాత అక్కడి నుంచి పరుగులు తీయడం స్టార్ట్ చేసింది. దీంతో ప్రయాణికులంతా అవాక్కయ్యారు. కొంత దూరం వెళ్లి మళ్లీ వచ్చి డాన్స్ చేస్తుందేమో అని అనుకున్నారు. కానీ పరుగెత్తుకుంటూ వెళ్లిన ఆమె.. అలా చాలా దూరం వరకూ పరుగెడుతూనే ఉంది. చివరకు కెమెరాకు కనిపించనంత దూరం పరుగెత్తింది. ఆమె వెనక్కు రాకపోవడంతో చూసి అంతా తెగ నవ్వుకున్నారు.

Funny Viral Video: ఈ ఫ్యాన్‌ను ఆపడం ఎవరితరమూ కాదు.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవ్వాల్సిందే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదేంటీ.. ఈమె ఇలా చేసింది.. దీన్ని కూడా రీల్ అంటారా’’.. అంటూ కొందరు, ‘‘కాదేదీ రీల్స్‌కు అనర్హం.. అంటే ఇదేనేమో’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 19వేలకు పైగా లైక్‌లు, 1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Drone Funny Video: డ్రోన్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. వీళ్లు ఏం చేస్తున్నారో మీరే చూడండి..


ఇవి కూడా చదవండి..

Young Women Viral Video: ఫాస్ట్ ఫుడ్ తిని పెరిగితే ఇలాగే ఉంటుంది మరి.. టెంకాయ కొట్టమంటే.. ఏం చేసిందో చూడండి..

Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 11 , 2025 | 08:40 AM