Share News

Drone Funny Video: డ్రోన్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. వీళ్లు ఏం చేస్తున్నారో మీరే చూడండి..

ABN , Publish Date - Apr 11 , 2025 | 08:04 AM

కొందరు డ్రోన్‌ను వినియోగించిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఓ కార్యక్రమంలో యువకులు డ్రోన్‌తో వీడియోలు షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారు చేసిన పని అందరినీ తెగ నవ్వించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘డ్రోన్‌ను తయారు చేసింది ఇందుకా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

Drone Funny Video: డ్రోన్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. వీళ్లు ఏం చేస్తున్నారో మీరే చూడండి..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో డ్రోన్‌తో అద్భుతాలు చేయడం చూస్తున్నాం. మనుషులు చేయలేని అనేక పనులను డ్రోన్‌లు సులభంగా చేసేస్తున్నాయి. దీంతో వ్యవసాయ పనులతో పాటూ అనేక పనుల్లో డ్రోన్‌ల వాడడం పెరిగిపోయింది. షూటింగ్ మొదులుకొని చాలా వరకూ పనులను వీటితోనే చేయడం చూస్తున్నాం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. కొందరు డ్రోన్‌ను వినియోగించిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘డ్రోన్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు డ్రోన్‌ను వినియోగించిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఓ కార్యక్రమంలో యువకులు డ్రోన్‌తో వీడియోలు షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారు చేసిన పని అందరినీ తెగ నవ్వించింది.

Lion VS Buffalo: పడుకున్న దున్నపోతును పలకరించిన సింహం.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


అక్కడే ఉన్న ఓ మామిడి చెట్టు పైకి డ్రోన్‌ను పంపించారు. సన్నివేశాలను వినూత్నంగా చిత్రీకరించేందుకు ఇలా చేస్తున్నారేమో.. అని అంతా అనుకున్నారు. అయితే తీరా చెట్టు పైకి వెళ్లిన డ్రోన్ రెక్కలతో మామిడి కాయను కోసేశారు. కాయను ఎంతో చాకచక్యంగా (Man uses drone to pluck mango from tree) కత్తించడం చూసి అంతా అవాక్కయ్యారు. ఆ పండును కింద ఉన్న వ్యక్తి క్యాచ్ పట్టుకున్నాడు. డ్రోన్‌తో మామిడి కాయలను కోయడం చూసి కొందరు తెగ నవ్వుకున్నారు.

Lion Sad Video: వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన పిల్ల సింహం.. పరుగెత్తుకుంటూ వచ్చిన తల్లి సింహం.. చివరకు చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘డ్రోన్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘డ్రోన్‌లను తయారు చేసింది ఇందుకా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 4.8 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Funny Viral Video: ఈ ఫ్యాన్‌ను ఆపడం ఎవరితరమూ కాదు.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Young Women Viral Video: ఫాస్ట్ ఫుడ్ తిని పెరిగితే ఇలాగే ఉంటుంది మరి.. టెంకాయ కొట్టమంటే.. ఏం చేసిందో చూడండి..

Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 11 , 2025 | 08:04 AM