ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Marriage Funny Video: ఈ వరుడు చల్లగుండ.. ఊరేగింపులో ఎలా వస్తున్నాడో చూడండి..

ABN, Publish Date - May 11 , 2025 | 11:39 AM

ప్రస్తుతం జరిగే వివాహాల్లో ఊరేగింపు కార్యక్రమాలు, మంటపంలోకి వధూవరులు ఎంటరయ్యే విధానం చిత్రవిచిత్రంగా ఉంటోంది. కొన్నిసార్లు వరుడు బైకుపై వస్తే.. మరికొన్నిసార్లు వధువు లగేజీ ట్రాలీలో వస్తుంది. ఇంకొన్నిసార్లు..

వివాహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలను చూస్తే ఆశ్చర్యం కలిగితే.. మరికొన్ని వీడియోలను చూసినప్పుడు అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెళ్లిలో ఊరేగింపులో వరుడు ఎలా వస్తున్నాడో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ ఊరేగింపు చాలా స్పెషల్ గురూ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) వైరల్ అవుతోంది. ప్రస్తుతం జరిగే వివాహాల్లో (Marriage procession) ఊరేగింపు కార్యక్రమాలు, మంటపంలోకి వధూవరులు ఎంటరయ్యే విధానం చిత్రవిచిత్రంగా ఉంటోంది. కొన్నిసార్లు వరుడు బైకుపై వస్తే.. మరికొన్నిసార్లు వధువు లగేజీ ట్రాలీలో వస్తుంది. ఇంకొన్నిసార్లు వధూవరులు ఏకంగా జేసీబీ బకెట్‌పై కూర్చుని వస్తుంటారు.

Viral Video: చూడటానికే చేప.. దీని దంతాల పవర్ చూస్తే మతి పోవాల్సిందే..


తాజాగా, ఓ వివాహ ఊరేగింపు చూసి అంతా అవాక్కవుతున్నారు. గుర్రంపై లేదా, వాహనంపై రావాల్సిన వరుడు కాస్తా.. రథంపై వచ్చాడు. ఇందులో విశేషం ఏముందీ అని అనుకుంటున్నారా.. రథం ఓకే గానీ.. అందులో అద్దాలతో ఏర్పాటు చేసిన ఏసీ గదిలో కూర్చున్నాడు. అందమైన ఆ అద్దాల గదిలో (Groom sitting in AC room) ఏసీ మధ్యలో వరుడు ఎంతో సరదాగా కనిపించాడు. ఇలా ఏసీలో కూర్చుని పెళ్లి ఊరేగింపులో పాల్గొన్న వరుడిని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

Viral Video: తుపాకీతో భయపెట్టాలని చూడగా.. బైకర్ మాటల తూటాల దాటికి చివరకు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి ఊరేగింపు ఇప్పుడే చూస్తున్నాం’’.. అంటూ కొందరు, ‘‘ఏసీలో పెళ్లి ఊరేగింపు.. ఐడియా మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16 వేలకు పైగా లైక్‌లు, 9.23 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 11 , 2025 | 11:39 AM